Seeking redemption and a shortened prison sentence, young convict Bode Donovan joins a firefighting program that returns him to his small Northern California hometown, where he and other inmates work alongside elite firefighters to extinguish massive blazes across the region.
కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో నివసించే 13 అడుగుల పొడవైన నల్లజాతి యువకుడైన కూటీ గురించి దార్శనిక దర్శకుడు బూట్స్ రైలీ (సారీ టు బాదర్ యూ) తీసిన అయామ్ ఎ వర్గో అనేది కులాసాగా తిరిగే ఈడుకొచ్చేవారి చిత్రం. చాటుమాటున పెరిగిన కూటీ త్వరలోనే ప్రపంచంలోని అందం, వైరుధ్యాలను మొదటిసారిగా అనుభవిస్తాడు. అతను స్నేహం చేసి, ప్రేమను పొంది, ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కుంటాడు. అతని ఆరాధ్యదైవమైన ద హీరోను కలుస్తాడు.
Several families in the farmland of Northern California navigate universal themes of class, immigration, culture and family.