Season 1 (2024)
← Back to season list
Episodes 8
సమ్‌టైమ్స్ హెడ్స్ బ్రేక్
స్లీచ్, క్లాక్‌లు ఒక ఆకర్షణీయమైన, ప్రమాదకరమైన, బాగా చట్టవ్యతిరేకమైన సర్జరీ చేస్తారు.
Read Moreద ల్యాండ్ ఆఫ్ సెక్స్ అండ్ డెత్
ఒక పేలిపోనున్న రోగితో స్లీచ్, ప్లౌప్లు పెనుగులాడుతారు. ఇక ఆసుపత్రికి వెలుపల, క్లాక్ తన తల్లితో వ్యవహరిస్తుంది. ఇది పేలిపోనున్న రోగితో వ్యవహరించడం కన్నా ఎక్కువ ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం.
Read Moreటుమారోస్ డెత్ ఈజ్ ఎస్టర్‌డేస్ ప్రాబ్లెమ్
కాలమంటే మక్కువ అనే ఓ అక్రమ లక్షణంగల చూడచక్కటి దుస్తులు ధరించే ఓ కంపెనీల పెట్టుబడిదారుకి స్లీచ్, క్లాక్‌లు చికిత్స అందిస్తారు.
Read Moreద కర్స్ ఆఫ్ ఒర్లాష్
లైంగికోద్రేకంతో ఊగుతున్న ఆసుపత్రిలో లైంగికంగా సంక్రిమించే ఒక వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది.
Read Moreబీఫ్ స్టర్జన్ స్లీచ్
ఆశ్చర్యకరంగా ఎవరూ ఊహించని వైద్యురాలు, తాత్కాలిక ప్రధాన సర్జన్‌గా ఎంచుకోబడుతుంది! క్లాక్ కొత్తగా ప్రేమలో పడుతుంది, ఇక మాట్ ఒక పరాయి జీవి అవయవాల కోసం అందమైన వేట చేపడతాడు.
Read Moreదట్స్ సైన్స్, బేబీ!
సెయింట్ కథాంక్స్ డే శుభాకాంక్షలు! (ఇందులోని సెయింట్ అంటే సైంటిస్ట్ అని అర్థం.) అనుకోని విధంగా స్లీచ్, మాట్ సెలవును కలిసి గడపితే, క్లాక్ కూడా అంతే సరదా కల పని చేస్తుంది: శవ పంచనామా.
Read Moreజస్ట్ వన్ మోర్ అడ్జస్ట్మెంట్
క్లాక్ నుండి ఏకంగా క్లాక్నే రక్షించడానికి స్లీచ్ చేసే యత్నాలను గెలక్సీ మొత్తం చూస్తుంది. ఇక ఇందుకు సంబంధం లేకుండా, మాట్, ప్లౌప్లు ఎంతగానో ఏడుస్తూ గడుపుతారు.
Read Moreఅపోకాలిప్స్ గాట్ యూ డౌన్
ప్రపంచాన్ని కాపాడటానికి స్లీచ్, క్లాక్‌లు ప్రయత్నించి ఆశ్చర్యకరంగా ఒక విశాలమైన జీర్ణాశయంలోకి వెళతారు.
Read More