రీచర్ (2022)
← Back to main
Willa Fitzgerald as Roscoe Conklin
Episodes 8
వెల్కమ్ టు మార్గ్రేవ్
రీచర్ జార్జియాలోని మార్గ్రేవ్ అనే చిన్న పట్టణానికి వెళ్ళినప్పుడు అతనిపై తప్పుగా హత్యానేరాన్ని మోపుతారు.
Read Moreఫస్ట్ డాన్స్
ఎక్కువ మంది బాధితులు బయట పడుతుండడంతో రీచర్ సమాధానాలకోసం ప్రయత్నిస్తాడు. అయితే తననే చంపాలని చూస్తారు. రాస్కోకు బెదిరింపు సందేశం వస్తుంది.
Read Moreస్పూన్ఫుల్
కనిపించకుండా పోయిన స్పైవీపై రీచర్, ఫిన్లీలు దర్యాప్తు జరుగుతుండగా, వారికి క్లైనర్ సీనియర్‌తో ఘర్షణ జరుగుతుంది. రీచర్ గురించి రాస్కో ఒక కలవరపెట్టే వార్త తెలుసుకుంటుంది.
Read Moreఇన్ ఏ ట్రీ
ప్రమాదం పెరిగేకొద్దీ, రీచర్, రాస్కోలు దగ్గరవుతారు. వారు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలోని తమ పరిచయస్తులను కలుసుకోవడానికి పథకాలు వేస్తారు.
Read Moreనో అపాలజీస్
రహస్యం మరింత ముదురుతుండగా రీచర్ ఒక పాత సహోద్యోగితో జతకడతాడు. ఫిన్లీ ఒక దిగ్భ్రాంతికరమైన విషయం బయట పెడతాడు.
Read Moreరీచర్ సెడ్ నథింగ్
రీచర్ ఒక వ్యూహాన్ని రచించి తనే ఆ ఉచ్చులో ఇరుక్కుంటాడు.
Read More